మార్కు సువార్త

నుండి BibleProject

సంబంధిత వాక్యం

మార్కు గ్రంథం గురించిన ఈ లేఖన పఠనం వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. తన శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వార దేవుని రాజ్య స్థాపన చేసిన ఇశ్రాయేలు మెస్సీయ యేసే అని మార్కు వెల్లడి చేశాడు. https://bibleproject.com/Telugu/