కొలస్సీ పత్రిక
నుండి BibleProject
సంబంధిత వాక్యం
కొలస్సీ పత్రికపై ఉన్న ఈ లేఖన పఠన వీడియో ఈ గ్రంథం యొక్క సాహితీ నిర్మాణం, దాని ఆలోచన సరణిని వెల్లడి చేస్తుంది. సమస్తమైన వాస్తవికతకూ యేసునే కేంద్రంగా చూడాలని కొలస్సీ క్రైస్తవులను పౌలు ప్రోత్సహిస్తున్నాడు. ఆ విధంగా వారు ఇతర మతాల ఆకర్షణలకు లొంగకుండా ఉండగలుగుతారు. https://bibleproject.com/Telugu/