రోమా 10:16-21

రోమా 10:16-20-21 - అయినను అందరు సువార్తకు లోబడలేదు–
ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు
నమ్మెను
అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా?
వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు
భూదిగంతములవరకును బయలువెళ్లెను.
మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా?
జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను,
అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ
జేతును
అని మొదట మోషే చెప్పుచున్నాడు.
మరియు యెషయా తెగించి
–నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచా
రింపనివారికి ప్రత్యక్షమైతిని
అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే–
అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు
నా చేతులు చాచితిని
అని చెప్పుచున్నాడు.

అయినను అందరు సువార్తకు లోబడలేదు– ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును. అయినను నేను చెప్పునదేమనగా, వారు వినలేదా? విన్నారు గదా? వారి స్వరము భూలోకమందంతటికిని, వారిమాటలు భూదిగంతములవరకును బయలువెళ్లెను. మరియు నేను చెప్పునదేమనగా ఇశ్రాయేలునకు తెలియకుండెనా? జనము కానివారివలన మీకు రోషము పుట్టించెదను, అవివేకమైన జనమువలన మీకు ఆగ్రహము కలుగ జేతును అని మొదట మోషే చెప్పుచున్నాడు. మరియు యెషయా తెగించి –నన్ను వెదకనివారికి నేను దొరకితిని; నన్ను విచా రింపనివారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే– అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.

రోమా 10:16-20-21

రోమా 10:16-21