కీర్తనలు 77:11-14
![కీర్తనలు 77:11-14 - యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ
ఆశ్చర్యకార్యములను
నేను మనస్సునకు తెచ్చుకొందును
నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును
నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
దేవా, నీమార్గము పరిశుద్ధమైనది.
దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు?
ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే
జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని
యున్నావు.](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F320x320%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapi-com%2Fimages%2Fbase%2F35135%2F1280x1280.jpg&w=640&q=75)
యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీమార్గము పరిశుద్ధమైనది. దేవునివంటి మహా దేవుడు ఎక్కడనున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.
కీర్తనలు 77:11-14