యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించు
చున్నాను.
యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు
వాడు
నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత
దుర్గము, నా దేవుడు
నేను ఆశ్రయించియున్న నా దుర్గము.
కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టగా
ఆయన నా శత్రువులచేతిలోనుండి నన్ను రక్షిం
చును.