గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడువారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేరులు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు.
కీర్తనలు 147:3-5
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు