యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది
త్వరగా నాకు ఉత్తరమిమ్ము
నేను సమాధిలోనికి దిగువారివలె కాకుండునట్లు
నీ ముఖమును నాకు మరుగుచేయకుము
నీయందు నేను నమ్మిక యుంచియున్నాను
ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము
నీవైపు నా మనస్సు నే నెత్తికొనుచున్నాను.
నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము.