యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను
నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది
ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను.
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా
నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా
నా ప్రాణము కనిపెట్టుచున్నది.