కీర్తనలు 119:11-15
![కీర్తనలు 119:11-15 - నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని
యున్నాను.
యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు
నీ కట్టడలను నాకు బోధించుము.
నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని
నా పెదవులతో వివరించుదును.
సర్వసంపదలు దొరికినట్లు
నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు
చున్నాను.
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను
నీ త్రోవలను మన్నించెదను.](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F320x320%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapi-com%2Fimages%2Fbase%2F24695%2F1280x1280.jpg&w=640&q=75)
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నిటిని నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను.
కీర్తనలు 119:11-15