యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే
జ్ఞానమునకు మూలము
పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధారము.
నావలన నీకు దీర్ఘాయువు కలుగును
నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును
నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.