సామెతలు 4:7-10
![సామెతలు 4:7-10 - జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము.
నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము.
దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును.
దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును.
అది నీ తలకు అందమైన మాలిక కట్టును
ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును.
నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల
నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F320x320%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapi-com%2Fimages%2Fbase%2F13414%2F1280x1280.jpg&w=640&q=75)
జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసినయెడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగిలించినయెడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటల నంగీకరించినయెడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు.
సామెతలు 4:7-10