సామెతలు 3:5-12

సామెతలు 3:5-12 - నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక
నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక
ముంచుము
నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు
ఒప్పుకొనుము
అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.
నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు
యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము
అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును
నీ యెముకలకు సత్తువయు కలుగును.
నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును
నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము.
అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును
నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి
పొరలి పారును.
నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు
ఆయన గద్దింపునకు విసుకవద్దు.
తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా
యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ యెముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగానుండును నీ గానుగలలోనుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించువారిని గద్దించును.

సామెతలు 3:5-12

సామెతలు 3:5-12