మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ
బడెను
మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను
అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది.
మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతిమి
మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను
యెహోవా మన యందరి దోషమును అతనిమీద
మోపెను.