నీ దేవుడనైన యెహోవానగు నేను–భయపడకుము
నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు
నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.
పురుగువంటి యాకోబూ, స్వల్పజనమగు ఇశ్రా
యేలూ, భయపడకుడి
నేను నీకు సహాయము చేయుచున్నాను
అని యెహోవా సెలవిచ్చుచున్నాడు
నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే.