యెషయా 41:10
![యెషయా 41:9-10 - భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల
నుండి పిలుచుకొనినవాడా,
నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక
యేర్పరచుకొంటిననియు
నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను
భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను
దిగులుపడకుము నేను నిన్ను బలపరతును
నీకు సహాయము చేయువాడను నేనే
నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F320x320%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fstatic-youversionapi-com%2Fimages%2Fbase%2F8675%2F1280x1280.jpg&w=640&q=75)
భూదిగంతములనుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.
యెషయా 41:9-10