ఇందునుగూర్చి
దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపర
చెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు,
మనుష్య హృదయమునకు గోచరముకాలేదు
అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.