బైబిల్ ని కలిసి చదువుదాము (మార్చి)
31 రోజులు
12 భాగాల శ్రేణిలోని 3వ భాగము. ఈ భాగము సంఘములను 365 రోజుల్లో పూర్తీ బైబిల్ పఠణం చేయుటకు నడిపిస్తుంది. మీరు ప్రతి నెల ఒక క్రొత్త భాగాన్ని ప్రారంభించినప్పుడు ఇతరులు కూడా చేరుటకు ఆహ్వానించండి. ఈ శ్రేణి ఆడియో బైబిల్ ద్వారా వినడానికి బాగుంటుంది. ప్రతిరోజూ 20 నిమిషముల లోపే వినేయోచ్చు. అక్కడక్కడ కీర్థనలు కలిగియుండి, ప్రతి భాగము పాతా మరియు క్రోత్తనిబందన లోని అధ్యాలను కలిగియుంటుంది. 3వ భాగము సంఖ్యాకాండము, సామెతలు, రోమీయులకు రాసిన పత్రిక మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక గ్రంధములను కలిగియుంటుంది.
ఈ ప్రణాళికను మాకు అందించినందుకు LifeChurch.tv వారికి మా వందనములు. మరింత సమాచారం కొరకు www.lifechurch.tv దర్శించండి.
ప్రచురణకర్త గురించి