పాత నిభందన - మోషే గ్రంధాలు

70 రోజులు
ఈ సులభముగా గ్రహింపగల ప్రణాళిక ద్వారా పాత నిబంధనలోని మొదటి ఐదు పుస్తకాలు ధ్యానం చేయడానికి సహాయపడుతుంది. ప్రతి రోజు చదివే కొద్ది అధ్యాయాలు వ్యక్తిగతంగా లేదా సమాజముగా అధ్యయనం కోసం ఒక గొప్ప ప్రణాళిక.
యువర్వార్షన్చే ఈ ప్రణాళిక సృష్టించబడింది. మరింత సమాచారం కోసం, సందర్శించండి: www.youversion.com
ప్రచురణకర్త గురించి