← ప్రణాళికలు
మత్తయి
ఉప్పదనం, ప్రకాశవంతం – ధన్యతల అధ్యయనం
క్రైస్తవ ప్రయాణం దాని పర్వత శిఖర దృశ్యాలు, లోతైన లోయ ఋతువుల విభిన్న అనుభవాలతో నిండి ఉంది. జీవితంలో మనం ఉన్న జీవిత కాలంతో సంబంధం లేకుండా, మన చుట్టూ ఉన్నవారిపై మనం ఒక గుర్తును చూపాలి, తద్వారా వారు యేసును కలిగియుంటారు, లేదా మనలో భిన్నమైన వాటి గురించిన కనీస ఆసక్తిని కలిగి ఉంటారు. మీరు ఉండే ప్రతీ కాలంలో దేవుని కమ్మదనాన్నీ, రుచినీ, అప్రయత్నంగా తీసుకురావాలని మీకోసం మా ప్రార్థన.
మత్తయి సువార్త
ఈ సరళమైన ప్రణాళిక మిమ్మల్ని మత్తయి సువార్తలొ మొదలు నుండి ముగింపు వరకు నడిపిస్తుంది.
BibleProject | సువార్త
ఈ ప్లాన్ మిమ్మల్ని తొంభై రోజుల్లో నాలుగు సువార్తలు గుండా ప్రయాణించేలా మిమ్మల్ని తీసుకెళుతుంది. ప్రతి పుస్తకంలో దేవుడి మాటలో మీ అవగాహన పెంపొందించడం మరియు నిమగ్నం అయ్యేలా నిర్ధిష్టంగా రూపొందించిన వీడియోలు జతచేయబడ్డాయి.