YouVersion ప్రార్థన
మీ ప్రతిదినం ప్రార్థన యాప్
సమాజంలో దేవునితో నిజాయితీ సంభాషణలు.
దేవునితో మాట్లాడాలనుకుంటున్నారా, ఐతే ఏమి చెప్పాలో తెలియదా? మార్గదర్శిత ప్రార్థన అనేది మీరు ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవడానికి సహాయపడుతుంది, ప్రభువు ప్రార్థన తర్వాత రూపొందించబడిన ఒక ప్రార్థన అనుభవం ద్వారా మీరు దశ వారీగా వెళ్ళుటకు దారి తీస్తుంది.
మీ ప్రార్థన జాబితాకు ప్రార్థనలను చేర్చు.
మీ ప్రార్థనలను ప్రైవేట్ గా ఉంచండి, లేదా మీతో ప్రార్దించుటకు స్నేహితులును ఆహ్వానించండి.
ప్రార్థన రిమైండర్లు సెట్ చేయండి, మరియు మీకు ఒక ప్రార్థన అలవాటును కలిగించడానికి యాప్ సహాయపడనివ్వండి.