తీతుకు 2:8
తీతుకు 2:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మంచి మాటలనే ఉపయోగించు, అప్పుడు నిన్ను వ్యతిరేకించేవారికి నీ గురించి చెడుగా చెప్పడానికి ఏమి ఉండదు, కనుక వారు సిగ్గుపడతారు.
షేర్ చేయి
Read తీతుకు 2తీతుకు 2:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.
షేర్ చేయి
Read తీతుకు 2తీతుకు 2:8 పవిత్ర బైబిల్ (TERV)
విమర్శకు గురికాకుండా జాగ్రత్తగా బోధించు. అప్పుడు నీ శత్రువు విమర్శించటానికి ఆస్కారం దొరకక సిగ్గుపడతాడు.
షేర్ చేయి
Read తీతుకు 2తీతుకు 2:7-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
పరపక్షమందుండువాడు మనలనుగూర్చి చెడుమాట యేదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యములవిషయమై మాదిరిగా కనుపరచుకొనుము. నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.
షేర్ చేయి
Read తీతుకు 2