రోమా 9:33
రోమా 9:33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దీని కొరకు ఇలా వ్రాయబడి ఉంది: “ఇదిగో, నేను ప్రజలు తడబడునట్లుగా ఒక రాతిని వారు పడిపోవునట్లుగా ఒక బండను సీయోనులో ఉంచుతున్నాను, ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడరు.”
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.
షేర్ చేయి
Read రోమా 9రోమా 9:33 పవిత్ర బైబిల్ (TERV)
దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను. దాని వల్ల కొందరు తొట్రుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను. దాని వల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.”
షేర్ చేయి
Read రోమా 9