రోమా 1:18
రోమా 1:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రజలు తమ దుష్టత్వం చేత సత్యాన్ని అణిచివేస్తున్నారు, గనుక వారిలో ఉన్న భక్తిహీనత, దుష్టత్వమంతటి మీదకు దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడి చేయబడుచున్నది.
షేర్ చేయి
Read రోమా 1రోమా 1:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎవరైతే తమ దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తారో వారి భక్తిహీనత మీదా, దుర్నీతి మీదా దేవుని కోపం పరలోకం నుండి వెల్లడి అయింది.
షేర్ చేయి
Read రోమా 1రోమా 1:18 పవిత్ర బైబిల్ (TERV)
భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు.
షేర్ చేయి
Read రోమా 1