ప్రకటన 6:2
ప్రకటన 6:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను చూస్తున్నప్పుడు ఒక తెల్లని గుర్రం కనబడింది. దాని మీద సవారీ చేసేవాని చేతిలో ఒక విల్లు ఉంది, అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది, అతడు జయించేవానిగా జయించడానికి బయలుదేరి వెళ్ళాడు.
షేర్ చేయి
Read ప్రకటన 6ప్రకటన 6:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను అటు చూస్తుంటే తెల్లని గుర్రం ఒకటి కనిపించింది. దాని మీద కూర్చున్న రౌతు చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
షేర్ చేయి
Read ప్రకటన 6ప్రకటన 6:2 పవిత్ర బైబిల్ (TERV)
నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.
షేర్ చేయి
Read ప్రకటన 6