ప్రకటన 4:2
ప్రకటన 4:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వెంటనే నేను ఆత్మవశుడనై ఉండగా నా ముందు పరలోకంలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీద ఒకరు కూర్చుని ఉండడం చూసాను.
షేర్ చేయి
Read ప్రకటన 4ప్రకటన 4:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
షేర్ చేయి
Read ప్రకటన 4ప్రకటన 4:2 పవిత్ర బైబిల్ (TERV)
నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు.
షేర్ చేయి
Read ప్రకటన 4