కీర్తనలు 98:5-6
కీర్తనలు 98:5-6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో, బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.
షేర్ చేయి
Read కీర్తనలు 98కీర్తనలు 98:5-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తీగ వాయిద్యంతో యెహోవాకు ప్రశంసలు పాడండి. తీగ వాయిద్యంతో మధురంగా పాడండి. బాకాలతో కొమ్ముబూర ధ్వనితో, రాజైన యెహోవా ఎదుట సంతోషంగా కేకలు వేయండి.
షేర్ చేయి
Read కీర్తనలు 98కీర్తనలు 98:5-6 పవిత్ర బైబిల్ (TERV)
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
షేర్ చేయి
Read కీర్తనలు 98