కీర్తనలు 89:47
కీర్తనలు 89:47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నా ఆయుష్షు ఎంత నిలకడలేనిదో జ్ఞాపకం చేసుకోండి, వ్యర్థంగా మీరు మనుష్యులందరిని సృష్టించారు కదా!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 89కీర్తనలు 89:47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా ఆయుష్షు ఎంత స్వల్పమో తలచుకో. పనికిరాని దేనికోసం నువ్వు మనుషులందరినీ సృష్టించావు?
షేర్ చేయి
చదువండి కీర్తనలు 89కీర్తనలు 89:47 పవిత్ర బైబిల్ (TERV)
నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము. అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 89