కీర్తనలు 86:15
కీర్తనలు 86:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే ప్రభూ, నువ్వు కృపా కనికరాలు గల దేవుడివి. కోపించడానికి నిదానించే వాడివి. అత్యంత కృపగల వాడివి. నమ్మదగిన వాడివి.
షేర్ చేయి
Read కీర్తనలు 86కీర్తనలు 86:15 పవిత్ర బైబిల్ (TERV)
ప్రభూ, నీవు దయ, కరుణగల దేవుడవు. నీవు సహనం, నమ్మకత్వం, ప్రేమతో నిండి ఉన్నావు.
షేర్ చేయి
Read కీర్తనలు 86