కీర్తనలు 77:6
కీర్తనలు 77:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రాత్రివేళ నేను నా పాటలు జ్ఞాపకం చేసుకున్నాను. నా హృదయం ధ్యానిస్తున్నప్పుడు నా ఆత్మ అడిగింది
షేర్ చేయి
చదువండి కీర్తనలు 77కీర్తనలు 77:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఒకప్పుడు నేను పాడిన పాట రాత్రివేళ గుర్తుకు తెచ్చుకున్నాను. నేను జాగ్రత్తగా నా హృదయంలో ఆలోచించాను. ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 77