కీర్తనలు 68:8
కీర్తనలు 68:8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సీనాయి యొక్క ఏకైక దేవుని ముందు, ఇశ్రాయేలు దేవుని ముందు, భూమి కంపించింది, ఆకాశాలు వాన కురిపించాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 68కీర్తనలు 68:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
షేర్ చేయి
Read కీర్తనలు 68కీర్తనలు 68:8 పవిత్ర బైబిల్ (TERV)
భూమి కంపించింది. దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు, సీనాయి కొండ మీదికి వచ్చాడు. మరియు ఆకాశం కరిగిపోయింది.
షేర్ చేయి
Read కీర్తనలు 68