కీర్తనలు 67:3-4
కీర్తనలు 67:3-4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు. (సెలా.) జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
షేర్ చేయి
Read కీర్తనలు 67కీర్తనలు 67:3-4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, ప్రజలు నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలంతా నిన్ను స్తుతిస్తారు గాక. ప్రజలు సంతోషంతో ఆనందగానాలు చేస్తారు. ఎందుకంటే నువ్వు జాతులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు. భూరాజ్యాలను ఏలుతావు.
షేర్ చేయి
Read కీర్తనలు 67