కీర్తనలు 59:1-2
కీర్తనలు 59:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా దేవా, నా శత్రువులచేతిలోనుండి నన్ను తప్పిం పుము. నామీద పడువారికి చిక్కకుండ నన్ను ఉద్ధరించుము. పాపము చేయువారి చేతిలోనుండి నన్ను తప్పింపుము. రక్తాపరాధుల చేతిలోనుండి నన్ను రక్షింపుము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 59కీర్తనలు 59:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవా! నా శత్రువుల నుండి నన్ను విడిపించండి; నా మీద దాడి చేసేవారికి వ్యతిరేకంగా నా కోటగా ఉండండి. కీడుచేసేవారి నుండి నన్ను విడిపించండి, హంతకుల నుండి నన్ను రక్షించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 59కీర్తనలు 59:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా దేవా, నా శత్రువుల బారినుంచి నన్ను తప్పించు. నా మీద దండెత్తే వారికి చిక్కకుండా నన్ను కాపాడు. పాపం చేసేవారి నుండి నన్ను తప్పించు. రక్తం చిందించే వారి నుండి నన్ను రక్షించు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 59