కీర్తనలు 48:9-10
కీర్తనలు 48:9-10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దేవా! మీ మందిరం మధ్యలో మీ మారని ప్రేమను మేము ధ్యానిస్తాము. ఓ దేవా, మీ పేరులా, మీ స్తుతి భూదిగంతాలకు చేరుతుంది; మీ కుడిచేయి నీతితో నిండి ఉంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 48కీర్తనలు 48:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం. దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 48కీర్తనలు 48:9-10 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము. దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు. భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 48