కీర్తనలు 28:2
కీర్తనలు 28:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులెత్తి, కరుణ కొరకై నేను చేసే మొర సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి.
షేర్ చేయి
Read కీర్తనలు 28కీర్తనలు 28:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను నీకు మొరపెట్టినపుడు, నీ పవిత్రాలయం వైపు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన స్వరం ఆలకించు.
షేర్ చేయి
Read కీర్తనలు 28కీర్తనలు 28:2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను. నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము. నా మీద దయ చూపించుము.
షేర్ చేయి
Read కీర్తనలు 28