కీర్తనలు 25:21
కీర్తనలు 25:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 25కీర్తనలు 25:21 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను. కనుక నన్ను కాపాడుము.
షేర్ చేయి
Read కీర్తనలు 25