కీర్తనలు 25:1-2
కీర్తనలు 25:1-2 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కొనుచున్నాను. నా దేవా, నీయందు నమ్మిక యుంచియున్నాను నన్ను సిగ్గుపడనియ్యకుము నా శత్రువులను నన్నుగూర్చి ఉత్సహింప నియ్యకుము
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25కీర్తనలు 25:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, నా దేవా, నేను మీపై నమ్మిక ఉంచాను. నా దేవా, నేను మిమ్మల్ని నమ్ముతాను; నాకు అవమానం కలగనివ్వకండి, నా శత్రువులకు నాపై విజయాన్ని ఇవ్వకండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25కీర్తనలు 25:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను. నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25కీర్తనలు 25:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను. నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను. నేను నిరాశచెందను. నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 25