కీర్తనలు 148:1-2
కీర్తనలు 148:1-2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవాను స్తుతించండి. పరలోకము నుండి యెహోవాను స్తుతించండి; ఉన్నత స్థలాల్లో ఆయనను స్తుతించండి. యెహోవా యొక్క సమస్త దేవదూతలారా, ఆయనను స్తుతించండి; పరలోక సైన్యములారా, ఆయనను స్తుతించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 148కీర్తనలు 148:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 148కీర్తనలు 148:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి! సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా, ఆయనను స్తుతించండి!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 148