కీర్తనలు 146:1-2
కీర్తనలు 146:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవాను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను కీర్తించు. నా జీవితకాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నేను ప్రాణంతో ఉన్న కాలమంతా నా దేవునికి కీర్తనలు పాడతాను.
షేర్ చేయి
Read కీర్తనలు 146కీర్తనలు 146:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవాను స్తుతించండి! నా ప్రాణమా! యెహోవాను స్తుతించు! నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
షేర్ చేయి
Read కీర్తనలు 146