కీర్తనలు 145:12
కీర్తనలు 145:12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ భక్తులు నీ రాజ్యప్రభావమునుగూర్చి చెప్పుకొందురు నీ శౌర్యమునుగూర్చి పలుకుదురు
షేర్ చేయి
చదువండి కీర్తనలు 145కీర్తనలు 145:12 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 145కీర్తనలు 145:12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మహోన్నతమైన నీ రాజ్య ప్రాభవాన్ని, నీ శక్తి సామర్ధ్యాలను ప్రజలకు తెలపడానికి నీ బలప్రభావాలను గూర్చి మాట్లాడతారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 145కీర్తనలు 145:12 పవిత్ర బైబిల్ (TERV)
కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు. మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 145