కీర్తనలు 143:11
కీర్తనలు 143:11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.
షేర్ చేయి
Read కీర్తనలు 143కీర్తనలు 143:11 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, ప్రజలు నిన్ను స్తుతించునట్లు నన్ను జీవించనిమ్ము. నీవు నిజంగా మంచివాడవని నాకు చూపించి నా శత్రువుల నుండి నన్ను రక్షించుము.
షేర్ చేయి
Read కీర్తనలు 143