కీర్తనలు 139:15
కీర్తనలు 139:15 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రహస్య స్థలంలో నేను రూపొందించబడినప్పుడు, భూమి అగాధ స్థలాల్లో నేను ఒక్కటిగా అల్లబడినప్పుడు, నా రూపము మీ నుండి మరుగు చేయబడలేదు.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను రహస్యంగా తయారౌతున్నప్పుడు, నా స్వరూపం భూమి అగాధస్థలాల్లో విచిత్రంగా నిర్మితమౌతున్నప్పుడు నా శరీరమంతా నీకు తేట తెల్లమే.
షేర్ చేయి
Read కీర్తనలు 139కీర్తనలు 139:15 పవిత్ర బైబిల్ (TERV)
నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి, నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
షేర్ చేయి
Read కీర్తనలు 139