కీర్తనలు 126:2
కీర్తనలు 126:2 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మన నోరు నవ్వుతో నింపబడింది, మన నాలుకలు సంతోషగానాలతో నిండి ఉన్నాయి. “యెహోవా వీరి కోసం గొప్పకార్యాలు చేశారు” అని ఇతర దేశాలు చెప్పుకున్నాయి.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 126కీర్తనలు 126:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మన నోరు నవ్వుతో నిండిపోయింది. మన నాలుక ఆనంద గీతాలు ఆలపిస్తుంది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్పకార్యాలు జరిగించాడు, అని అన్యజనులు చెప్పుకున్నారు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 126కీర్తనలు 126:2 పవిత్ర బైబిల్ (TERV)
మేము నవ్వుకుంటున్నాము. మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము. “దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
షేర్ చేయి
చదువండి కీర్తనలు 126