కీర్తనలు 119:44-45
కీర్తనలు 119:44-45 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నిరంతరము నీ ధర్మశాస్త్రము ననుసరించుదును నేను నిత్యము దాని ననుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధములేక నడుచుకొందును
షేర్ చేయి
Read కీర్తనలు 119కీర్తనలు 119:44-45 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను. నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.
షేర్ చేయి
Read కీర్తనలు 119