కీర్తనలు 119:15-16
కీర్తనలు 119:15-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:15-16 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ శాసనాలను నేను ధ్యానిస్తాను మీ మార్గాలను పరిగణిస్తాను. మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను; నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:15-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను. నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:15-16 పవిత్ర బైబిల్ (TERV)
నీ నియమాలను నేను చర్చిస్తాను. నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను. నీ మాటలు నేను మరచిపోను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119