కీర్తనలు 119:112
కీర్తనలు 119:112 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరచుకొనియున్నాను ఇది తుదవరకు నిలుచు నిత్యనిర్ణయము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:112 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అంతం వరకు మీ శాసనాలను పాటించాలని నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:112 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119కీర్తనలు 119:112 పవిత్ర బైబిల్ (TERV)
నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 119