కీర్తనలు 118:23-24
కీర్తనలు 118:23-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 118కీర్తనలు 118:23-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 118కీర్తనలు 118:23-24 పవిత్ర బైబిల్ (TERV)
ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
షేర్ చేయి
చదువండి కీర్తనలు 118