కీర్తనలు 115:7-8
కీర్తనలు 115:7-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియందు నమ్మికయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
షేర్ చేయి
Read కీర్తనలు 115కీర్తనలు 115:7-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు. వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.
షేర్ చేయి
Read కీర్తనలు 115