కీర్తనలు 107:22
కీర్తనలు 107:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
కృతజ్ఞతార్పణలు అర్పించాలి. ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.
షేర్ చేయి
Read కీర్తనలు 107కీర్తనలు 107:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
షేర్ చేయి
Read కీర్తనలు 107కీర్తనలు 107:22 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి. యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
షేర్ చేయి
Read కీర్తనలు 107