కీర్తనలు 104:19
కీర్తనలు 104:19 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
రుతువుల్ని సూచించడానికి ఆయన చంద్రుని చేశారు, ఎప్పుడు అస్తమించాలో సూర్యునికి తెలుసు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 104కీర్తనలు 104:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఋతువులను సూచించడానికి ఆయన చంద్రుణ్ణి నియమించాడు. సూర్యుడికి అతడు అస్తమించవలసిన కాలం తెలుసు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 104కీర్తనలు 104:19 పవిత్ర బైబిల్ (TERV)
దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము. ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
షేర్ చేయి
చదువండి కీర్తనలు 104