కీర్తనలు 102:1-2
కీర్తనలు 102:1-2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు. నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
షేర్ చేయి
Read కీర్తనలు 102కీర్తనలు 102:1-2 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము. యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము.
షేర్ చేయి
Read కీర్తనలు 102